Mzansi Super League : Chris Gayle Stunned By Junior Dala's Perfect Yorker || Oneindia Telugu

2019-11-18 471

Chris Gayle Stunned By Junior Dala's Perfect, Toe-crushing Yorker In MSL Match.Chris Gayle was bowled by an inch-perfect yorker by Junior Dala, which dismantled his stumps during the match between Jozi Stars and Nelson Mandela Bay Giants.
#MzansiSuperLeague
#ChrisGayle
#JuniorDala
#MSLMatch
#YorkerBall
#JoziStars
#NelsonMandelaBayGiants
#JoziStars
#Southafrica
#Cricket

మాన్షి సూపర్ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పేసర్ జూనియర్ డాలా తన అద్భుతమైన యార్కర్‌తో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ టీ20 లీగ్‌లో క్రిస్ గేల్ జోజీ స్టార్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.టోర్నీలో భాగంగా శనివారం జోజీ స్టార్స్-నేల్సన్ మండేలాబే గెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో క్రిస్ గేల్‌ను డాలా ఔట్ చేసిన బంతి ఈ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. జోజీ స్టార్స్ ఇన్నింగ్స్ యొక్క 4వ ఓవర్ ఆఖరి బంతికి క్రిస్ గేల్ ఔటయ్యాడు. డాలా వేసిన అద్భుతమైన యార్కర్ వికెట్లను అమాంతం గాల్లోకి ఎగరవేసింది.